ఉద్యోగులకు బోనస్ ప్రకటించిన ఇన్ఫోసిస్
80 శాతం వేరియబుల్ పే ప్రకటించిన ఇన్ఫోసిస్
లెవెల్ 6, అంతకంటే దిగువన ఉన్న ఉద్యోగులకు బోనస్ అని ప్రకటన
బోనస్ పంపిణీని యూనిట్ మేనేజర్లు నిర్ణయిస్తారని వెల్లడి
ఈసారి ప్రాంగణ నియామకాలు ఉండవంటూ ఇటీవల సంచలనం సృష్టించిన ఇన్ఫోసిస్ సంస్థ…