Take a fresh look at your lifestyle.
Browsing Category

AP

ఏపీలో మందుబాబులకు షాక్.. మళ్లీ పెరిగిన మద్యం ధరలు

మద్యం ధరలను పెంచుతూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు క్వార్టర్ పై రూ. 10, ఫుల్ బాటిల్ పై రూ. 20 పెంపు కొన్ని రకాల బ్రాండ్ల ధరల్లో తగ్గుదల మందుబాబులకు ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. మరోసారి మద్యం ధరలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.…

చంద్రబాబు హెల్త్ రిపోర్ట్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: సజ్జల

చర్మవ్యాధులను కూడా ప్రాణాంతక వ్యాధులుగా చెప్పుకుంటున్నారన్న సజ్జల చికిత్స చేయకపోతే గుండె ఆగిపోతుందన్నట్టుగా ప్రచారం చేస్తున్నారని విమర్శలు చంద్రబాబు జైలు నుంచి విడుదలై 14 గంటలు ప్రయాణం చేశారని వెల్లడి ఏపీ ప్రభుత్వ సలహాదారు…

మంత్రి రోజా నుంచి మాకు ప్రాణహాని ఉంది: ప్రేమ జంట ఆరోపణ

మతాంతర వివాహం చేసుకున్న ప్రవీణ, జిలానీ పోలీసులు రక్షణ కల్పించకుండా రోజా ఒత్తిడి చేస్తున్నారంటూ డీజీపీకి ఫిర్యాదు తమకు ఏదైనా జరిగితే రోజానే బాధ్యత వహించాలని వ్యాఖ్య ఏపీ మంత్రి రోజా నుంచి తమకు ప్రాణహాని ఉందని ఒక ప్రేమ జంట ఆందోళన…

రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని నాలుగేళ్లుగా మొత్తుకుంటున్నాం: యనమల

లూటీ కోసమే అప్పులు చేస్తున్నారన్న యనమల క్లాసిక్ డెట్ ట్రాప్ లోకి వెళుతోందని చెబుతున్నా వినలేదని ఆవేదన బుగ్గన అబద్ధాలకు అలవాటుపడ్డారని విమర్శలు వైసీపీ ప్రభుత్వం లూటీ కోసమే అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని ఆర్ధిక వ్యవస్థను ఊబిలోకి…

ముఖ్యమంత్రి కేసీఆర్‌కే గుంట భూమి ఎక్కువ వచ్చిందంటే సామాన్యుల సంగతి దేవుడెరుగు: వైఎస్ షర్మిల

సీఎం కేసీఆర్ మానసపుత్రిక ధరణి తప్పుల తడక అన్న వైఎస్ షర్మిల ఉన్నోళ్లకు లేనట్లుగా... లేనోళ్లకు ఉన్నట్లుగా... సర్వే నెంబర్ల వరకు మార్చి చూపించే మాయాజలమే ధరణి అని విమర్శ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ధరణి గోసలేనన్న వైఎస్ షర్మిల…

Tirumala: రేపు తిరుమల వైకుంఠ ద్వార దర్శన టికెట్ల విడుదల

తిరుమల శ్రీవారికి సంబంధించిన వివిధ టికెట్లను టీటీడీ రేపు విడుదల చేయనుంది. నవంబరు 10న... తిరుమల వైకుంఠ ఏకాదశి ద్వార దర్శన టికెట్లు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, శ్రీవాణి ట్రస్టు టికెట్లు, వసతి గదుల కోటా విడుదల చేయనున్నారు. రేపు…

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నా: రఘురామకృష్ణరాజు

వచ్చే ఎన్నికల్లో కూడా ఎంపీగానే పోటీ చేస్తానన్న రఘురాజు నరసాపురం నుంచి టీడీపీ, జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తానని వెల్లడి టీడీపీ, జనసేన కూటమి భారీ మెజర్టీతో గెలుస్తుందని ధీమా రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ తరపున, ఏ స్థానం నుంచి పోటీ…

వాళ్ల కోసమే చంద్రబాబు అధికారంలోకి రావాలనుకుంటున్నారు: సీఎం జగన్

పుట్టపర్తిలో రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం జగన్ తన ప్రసంగంలో చంద్రబాబును టార్గెట్ చేసిన జగన్ చంద్రబాబు వెనుక గజదొంగల ముఠా, దత్తపుత్రుడు ఉన్నారని వ్యాఖ్యలు చంద్రబాబు హయాంలో స్కాములపై ఆలోచనలు జరిగాయని విమర్శలు చంద్రబాబు…

దొంగోడి నుంచి మంచి పరిపాలన ఎలా వస్తుంది సామీ!: నారా లోకేశ్

లోకేశ్ ఆధ్వర్యంలో గవర్నర్ ను కలిసిన టీడీపీ బృందం గవర్నర్ కు 8 పేజీల లేఖ అందజేత గవర్నర్ తో దాదాపు గంటకు పైగా భేటీ రాష్ట్రంలో పరిస్థితులను గవర్నర్ కు వివరించిన లోకేశ్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆధ్వర్యంలో ఆ…

షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనమైతే ? ఏపీలో ఏం జరగబోతోంది

వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో ప్రభావం చూపే లక్ష్యంతో ఏడాది క్రితం వైఎస్సార్టీపీని స్ధాపించారు. అప్పట్లో తెలంగాణ జిల్లాల్లో పాదయాత్ర కూడా చేశారు. అయితే తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్ధితుల నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీతో పోటీ పడి…