Take a fresh look at your lifestyle.
Browsing Category

AP

ఎవరు రాజవుతారు? ఎవరు బంటు అవుతారు?

అమరావతి: ఈ ఏడాది అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరం.. అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటోన్నాయి. తెలంగాణలో భారత్ రాష్ట్ర సమితి అధికారంలో ఉంది. హ్యాట్రిక్ కొట్టడానికి…

భారీ వర్షాలపై జగన్ సమీక్ష

ఏపీలో వర్షాలు, నదుల్లో వరద ప్రవాహం, సహాయ పునరావాస కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్లతో సీఎం వైయస్‌.జగన్‌ ఇవాళ క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్ఫ్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఇందులో కలెక్టర్లను అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ చర్యలు…

యూసీసీని నేరుగా వ్యతిరేకించని ఏపీ రాజకీయ పార్టీలు

విజయవాడ : దేశవ్యాప్తంగా మైనార్టీ వర్గాల్లో ఆందోళనకు కారణం అవుతున్న యూనిఫాం సివిల్‌ కోడ్‌ అంశంలో తమ విధానాన్ని తెలియచేయడానికి ఏపీలోని అధికార , ప్రతిపక్ష పార్టీలు ముస్లిం ప్రతినిధులతో ఒకే రోజు సమావేశం నిర్వహించాయి. సీఎం జగన్మోహన్‌ రెడ్డితో…

పవన్‌ పై లీగల్‌ ఫైట్‌

విజయవాడ : వలంటీర్లపై పవన్‌ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సర్కార్‌ న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు గురువారం స్పెషల్‌ సీఎస్‌అజయ్‌ జైన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.: గ్రామ, వార్డు వలంటీర్లను ఉద్దేశిస్తూ జనసేన అధినేత పవన్‌ చేసిన…

విజయవంతంగా కక్ష్యలోకి చంద్రయాన్-3… ఇస్రో శాస్త్రవేత్తల సంబరాలు

శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఈ మధ్యాహ్నం నింగికెగిసిన చంద్రయాన్-3 మాడ్యూల్ నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. చంద్రయాన్-3ని గగనానికి మోసుకెళ్లిన ఎల్వీమ్3-ఎం4 రాకెట్ అన్ని దశలు సాఫీగా పూర్తి చేసింది. అనుకున్న సమయానికే