ఆగస్ట్ 7వ తేదీన లాంచ్ అవుతున్న సామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 34
Samsung Galaxy F34 5G: సామ్సంగ్ సరికొత్త స్మార్ట్ ఫోన్స్ ను వరుసగా లాంచ్ చేస్తోంది. గతవారం ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్ అయిన గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, జెడ్ ఫ్లిప్ 5 లను లాంచ్ చేసింది. వచ్చేవారం సామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 34 ను లాంచ్ చేయబోతోంది.…