విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదం
ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘటన.. తప్పిన ప్రాణనష్టం
ఓ బోటులో మంటలు చెలరేగడమే కారణం
40 బోట్లు కాలిపోయి ఉంటాయంటున్న స్థానికులు
విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్‌లో ఆదివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఓ బోటులో మంటలు చెలరేగడం ఈ…