Take a fresh look at your lifestyle.
Browsing Category

politics

ప్రగతిభవన్ లో జగన్, కేసీఆర్ మధ్య చీకటి ఒప్పందం జరిగింది: సీఎం రేవంత్ రెడ్డి

నీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ జగన్ తో ఒప్పందం వల్లే కేసీఆర్ కేఆర్ఎంబీ సమావేశానికి వెళ్లలేదని ఆరోపణ కమీషన్లకు లొంగి జలదోపిడీకి సహకరించారని ఆగ్రహం కేసీఆర్ హయాంలోనే రాయలసీమ, ముచ్చుమర్రి ప్రాజెక్టులు మొదలయ్యాయని…

ప్రాజెక్టులవారీగా ఆయకట్టు వివరాల్లో గందరగోళం: నీటిపారుదల శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, అధికారుల హాజరు గ్రామాలు, మండలాల వారీగా ప్రాజెక్టుల ఆయకట్టు వివరాలు సిద్ధం చేయాలని ఆదేశం పెండింగ్ ప్రాజెక్టుల పనులు పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం…

విద్యాశాఖ మంత్రిగా ప్రొఫెసర్ కోదండరాం.. మంత్రివర్గంలోకి తీసుకునే యోచనలో సీఎం రేవంత్!

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కోదండరాం భేషరతు మద్దతు ఇచ్చిన మాట ప్రకారం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి బడ్జెట్ సమావేశాలకు ముందే కేబినెట్ విస్తరణ! ఎమ్మెల్సీగా నామినేట్ అయిన టీజేఎస్ చీఫ్ కోదండరాం మంత్రి అయ్యే సూచనలు…

మేం కూడా రామభక్తులమే… దీనిని బీజేపీ ఈవెంట్‌గా మార్చేశారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

రామమందిరం ప్రాణప్రతిష్ఠ అంశాన్ని బీజేపీ-ఆరెస్సెస్ కార్యక్రమంగా మార్చేశారన్న ఉత్తమ్ లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 13 నుంచి 14 సీట్లు గెలుస్తామని ధీమా  బీఆర్ఎస్ అహంకారాన్ని ప్రజలు పసిగట్టినందువల్లే ఓడించారని వ్యాఖ్య అయోధ్య…

మమ్మల్ని ఎవరూ బెదిరించడాన్ని అనుమతించేది లేదు.. లైసెన్స్ లేదు: మాల్దీవుల అధ్యక్షుడి హెచ్చరిక

పరోక్షంగా భారత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించిన మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జు మాది చిన్న దేశమే కావొచ్చు.. కానీ బెదిరించే లైసెన్స్ ఇవ్వలేదని వ్యాఖ్య ఇండియన్ ఓసియన్ ఏ ఒక్క దేశానికి సంబంధించినది కాదన్న అధ్యక్షుడు…

చంద్రబాబు ముందస్తు బెయిల్ పై మరికాసేపట్లో తీర్పు

ఐఆర్ఆర్, ఇసుక, మద్యం కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ సుదీర్ఘ వాదనల పూర్తి.. తీర్పు వెల్లడి మధ్యాహ్నానానికి వాయిదా మధ్యాహ్నం 2:15 గంటలకు తీర్పు వెల్లడించనున్న ఏపీ హైకోర్టు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ లో మార్పుతో…

మాకు అంతా తెలుసు.. నిష్పక్షపాతంగా ఉండలేమనుకుంటే తప్పుకోండి: కేంద్ర ఎన్నికల సంఘం

నకిలీ ఓట్ల వ్యవహారంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల బృందం తీవ్ర ఆగ్రహం చర్యలు తీసుకునే దాకా తెచ్చుకోవద్దని వార్నింగ్ అర్హుల ఓట్ల తొలగింపు కోసం దరఖాస్తు వస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసిన…

ఎవరికి ఎవరు కోవర్టు… ఏ పార్టీ నేతలు రహస్యంగా కలుస్తున్నారో ప్రజలకు తెలుసు: బండి సంజయ్

ఎవరికి ఎవరు కోవర్టు.. ఏ పార్టీ నేతలు మరే పార్టీ నేతలతో రహస్యంగా కలుస్తున్నారో ప్రజలందరికీ తెలుసునని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. కిషన్ రెడ్డి బీఆర్ఎస్ బినామీ అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై మీడియా…

3500 రోజులు బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పని చేశాయి…: కిషన్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్

కాళేశ్వరం ప్రాజెక్టుపై తాము ఇచ్చిన మాట ప్రకారం వారం రోజుల్లోనే జ్యుడిషియల్ విచారణను ప్రారంభిస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. సచివాలయంలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో…

విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత రాకూడదు: సింగరేణి సీఎండీకి రేవంత్ రెడ్డి ఆదేశాలు

ప్రభుత్వ ఆదేశాలతో సింగరేణి సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన బలరాం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సీఎండీ  బొగ్గు ఉత్పత్తితో పాటు సంక్షేమ కార్యక్రమాల్లోనూ సింగరేణిని ముందుంచుతానని హామీ తెలంగాణ రాష్ట్ర విద్యుత్…