Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

1994 నుంచి ఏ ఎన్నికల్లోనూ అలా జరగలేదు: రేవంత్‌రెడ్డి

తెలుగు ప్రజలు ఏదో ఒక పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇచ్చారన్న పీసీసీ చీఫ్ ఈ ఎన్నికల్లో 80-85 సీట్లలో గెలవబోతున్నాం ప్రగతి భవన్ పేరును బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాపాలన భవన్‌గా పేరు మార్చుతామన్న రేవంత్ కాంగ్రెస్ పాలనలో నిర్బంధాలు…

ఎన్నికల ప్రచారంలో కళ్లు తిరిగి పడిపోయిన కవిత.. వీడియో ఇదిగో!

జగిత్యాల మండలం ఇటిక్యాలలో కవిత ప్రచారం నిలబడటానికి ఇబ్బంది పడ్డ కవిత వాహనంపైనే పడుకోబెట్టి సపర్యలు చేసిన సహచరులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆమె కళ్లు తిరిగి పడిపోయారు.…

మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో తిరుమలకు… ఇద్దరు పర్యాటక సంస్థ అధికారుల సస్పెన్షన్

ఎండీ మనోహర్ రావు, ఓఎస్డీ సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు ఎన్నికల ప్రవర్తనా నియామవళి అమల్లో ఉండగా నిబంధనలు ఉల్లంఘించారన్న ఈసీ ఈ వ్యవహారంపై తీసుకున్న చర్యలను ఈ నెల 19వ తేదీ మూడు గంటల్లోగా నివేదించాలన్న ఈసీ తెలంగాణ రాష్ట్ర…

తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చీఫ్ కోఆర్డినేటర్‌గా విజయశాంతి

పార్టీలో కీలక పదవీ బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ అధిష్ఠానం మహేశ్వరం టికెట్ ఆశించిన పారిజాతకు కన్వీనర్ పదవి 15 మంది కన్వీనర్లను ప్రకటించిన కాంగ్రెస్ బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతికి పార్టీలో కీలక పదవి దక్కింది. ప్రచార…

58 ఏళ్లపాటు తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ఇబ్బంది పెట్టింది: కరీంనగర్‌లో కేసీఆర్

కాంగ్రెస్‌ దోకాబాజ్‌ పార్టీ అని, ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఇక్కడి ప్రజలను ఏడిపించిందన్న ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమానికి, ప్రజలకు, వ్యక్తిగతంగా తనకు కరీంనగర్ ఎన్నో విజయాలు అందించిందన్న కేసీఆర్ 1969లో ఉద్యమం చేస్తే 400 మందిని కాల్చి…

ఫలితాల తర్వాత కోడళ్లకు కేసీఆర్ శుభవార్త చెబుతారు: మంత్రి కేటీఆర్

బీఆర్ఎస్ అన్ని సమస్యలు పరిష్కరించింది.. మాకేమిటని కోడళ్లు అడుగుతున్నారన్న కేటీఆర్ డిసెంబర్ 3వ తేదీ తర్వాత కేసీఆర్ వారికి గుడ్ న్యూస్ చెబుతారన్న మంత్రి ప్రగతి పథంలో దూసుకెళ్తున్న రాష్ట్రాన్ని ఇతరుల చేతుల్లో పెడితే అభివృద్ధి…

బీఆర్ఎస్ పార్టీలో చేరిన బిగ్ బాస్ ఫేమ్ కత్తి కార్తీక

ఇటీవల కాంగ్రెస్ ను వీడిన కత్తి కార్తీక మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక కత్తి కార్తీకకు గులాబీ కండువా కప్పిన హరీశ్ రావు గతంలో దుబ్బాక ఉప ఎన్నికలో పోటీ చేసిన కత్తి కార్తీక బిగ్ బాస్ షోతో గుర్తింపు తెచ్చుకున్న…

చిదంబరం క్షమాపణ వ్యాఖ్యలపై కవిత ఫైర్

గతంలో ప్రజా ఉద్యమాన్ని తక్కువ అంచనా వేశామన్న చిదంబరం అమరవీరుల చావుకు తమదే బాధ్యత అని వెల్లడి తప్పు జరిగిపోయింది క్షమించాలంటూ వ్యాఖ్యలు మీ పాపాలకు ప్రాయశ్చిత్తం ఉండదంటూ కవిత ఆగ్రహం  గతంలో తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంట్…

నియోజకవర్గమే నా ఇళ్లు… ప్రజలే నా కుటుంబ సభ్యులు: సబితా ఇంద్రారెడ్డి

రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి ఇచ్చే సంక్షేమ ప్రభుత్వానికి మద్దతివ్వాలన్న మంత్రి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందించామని వెల్లడి ఇష్టం లేకున్నా పోటీ చేస్తున్న వ్యక్తులను కాకుండా అయిదేళ్లు జనంలో ఉండే తనను గెలిపించాలన్న…

మిర్యాలగూడ బీఆర్ఎస్ అభ్యర్థి ఇంట్లో ఐటీ సోదాలు

హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడలో ఐటీ సోదాలు రంగంలోకి 40 బృందాలు  మిర్యాలగూడ బీఆర్ఎస్ అభ్యర్థి ఇంట్లో తెల్లవారుజాము నుంచీ సోదాలు తెలంగాణలో మళ్లీ ఐటీ సోదాల కలకలం రేగుతోంది. హైదరాబాద్‌తో పాటూ నల్గొండ, మిర్యాలగూడ‌లో 40 ఐటీ అధికారుల…