ఆగస్టు 5 నాటికి చంద్రుడి దగ్గరకు చంద్రయాన్…
చంద్రయాన్ ప్రయోగంలో మరో అడుగు పడిరది. గురువారం నాల్గోసారి ఉపగ్రహం కక్ష్య (ఎర్త్ బౌండ్ ఆర్బిట్ మాన్యువర్)ను ఇస్రో పెంచింది. ప్రస్తుతం చంద్రయాన్`3 ఉపగ్రహం 51400 కివిూ లీ 228 కిలోవిూటర్ల దూరంలో భూ కక్ష్యలో తిరుగుతోంది. వచ్చే నెల 5న…