ఆ అమ్మాయికి తన డ్రీమ్ లో ఒక అబ్బాయి కళ్ళు కనిపించాయి. ఆ అబ్బాయి తనను పెళ్లి చేసుకున్నట్టు కనిపించింది ఆ అబ్బాయి కళ్ళు డ్రా చేసింది. ఆ అమ్మాయి ఆ కళ్ళు ఉన్న అబ్బాయి కి డ్రింక్ చేసే అలవాటు ఉన్నా పెళ్లి చేసుకుంటాను అని అంటుంది ఆ కళ్ళు ఉన్న అబ్బాయి కోసం ఆ అమ్మాయి 9 ఇయర్స్ గా ఎదురు చూస్తోంది.
ఈ అమ్మాయి కి నో క్రష్ నో అఫైర్స్. ఎవర్ని ఊహించుకోలేదు. తన థాట్స్ ఓన్లీ ఎడ్యుకేషన్ పైనే ఉండేది. అలాంటిది ఎందుకు ఆలా కనిపించిందో తెలీదు కానీ కనిపించాయి.
Source: Rowd_ybaby8906