ఏసీబీ దాడుల్లో లంచం తీసుకుంటూ అసిస్టెంట్ లేబర్ అధికారి పట్టివేత
నిర్మల్ అసిస్టెంట్ లేబర్ అధికారి సాయిబాబా, ఆయన కుమారుడు దామోదర్ ద్వారా లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రమణ మూర్తి అందించిన సమాచారం ప్రకారం వివరాలిలా వున్నాయి. కడం మండలం పెద్ద బెల్లాల్ గ్రామానికి చెందిన…