హైదరాబాద్‌లో వర్థమాన సినీ తారల రేవ్ పార్టీ భగ్నం..
హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ దందా కలకలం రేపింది. ఇప్పటికే పలుమార్లు డ్రగ్స్ వ్యవహారంలో పలువురు సినీ ప్రముఖులకు లింకులు ఉన్నాయనే విషయం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. గతంలో పలువురు సినీ ప్రముఖులు సిట్, సీబీఐ, ఈడీ విచారణకు హాజరైన సంగతి…